Naralokesh with vijayalakshmi madam
ఇంకొల్లు: తేదీ 23 - 06 - 25 సోమవారం DVR సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని, రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందరేశ్వరి గారిని, మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని, DVR విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ దగ్గుపాటి హితీష్ చెంచురామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన BITS - బెల్లంకొండ విద్యాసంస్థలు CEO మరియు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు.