*21/06/2022


ఈరోజు బెల్లంకొండ కాలేజీ ప్రధాన ప్రాంగణం లో సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ Bellamkonda Srinivasarao గారు and కాలేజ్ మేనేజిoగ్ డైరెక్టర్ శ్రీమతి .విజయలక్ష్మి గారు అధ్యర్యం లో అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్బంగా కాలేజీ లో యోగ practice చేయడం జరిగింది. యోగ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుని విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.


ఇట్లు

బెల్లంకొండ శ్రీనివాసరావు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి. మేనేజ్ మెంట్. మరియు డా: నారపుశెట్టి నాయుడు, ప్రిన్సిపాల్. అధ్యాపకులు,సిబ్బంది. బెల్లంకొండ విద్యా సంస్థలు. పొదిలి - 52




3245.

Comments

Popular posts from this blog

CLINI INDIA 19-07-2025