Appreciation to Jhansipriya

*బెల్లంకొండ ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలికి "డాక్టరేట్"*.
స్థానిక బెల్లంకొండ (BITS) ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి ఝాన్సీ ప్రియ గారు ఫార్మసీ విభాగంలో రఫ్ఫెల్స్ యూనివర్సిటీ, రాజస్థాన్ నుండి డాక్టరేట్ సాధించినందుకు గాను ఘన సత్కారం చేసిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ రావు గారు, విద్యాసంస్థల CEO శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు,డైరెక్టర్ మద్దుల శ్రీనివాసులు గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ నారపుశెట్టి నాయుడు గారు మరియు సిబ్బంది. శ్రీమతి ఝాన్సీ ప్రియ గారు ఫార్మసీ విభాగంలో " ఫార్ములేషన్ అండ్ ఎవెల్యూషన్ ఆఫ్ నానో సస్పెన్షన్స్ ఫర్ అన్హెన్సింగ్ ది బయో అవైలబిలిటీ ఆఫ్ పూర్లి సాలిబుల్ డ్రగ్స్" థీసిస్ సబ్మిట్ చేసినందుకు గాను రఫ్ఫెల్స్ యూనివర్సిటీ, రాజస్థాన్ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు.




 

Comments

Popular posts from this blog

CLINI INDIA 19-07-2025