Teacher's day celebrations 2025


 *ఈరోజు బెల్లంకొండ కాలేజీ మరియు వీరిశెట్టి జూనియర్ కళాశాల వారు సంయుక్తంగా బెల్లంకొండ కాలేజీ ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు*...


కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆటపోటీలను నిర్వహించారు. మ్యూజికల్‌ చైర్స్‌, రన్నింగ్ రైస్‌, కప్ప గంతులు వంటి ఆటల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.........


అలాగే విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా కోలాట ప్రదర్శన చేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.............


ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ వీరిశెట్టి కళాశాల కరస్పాండెంట్ మద్దుల శ్రీనివాసులు గారు విద్యార్థులకు విలువైన సందేశం అందించారు. గురువుల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది............


కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా తమ గురువుల గురించి హృద్యమైన భావాలను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను సత్కరించడం, వారికి గౌరవం చూపడం తమ అదృష్టంగా భావిస్తున్నామని విద్యార్థులు పేర్కొ



న్నారు.

Comments

Popular posts from this blog

CLINI INDIA 19-07-2025