Posts

Showing posts from February, 2025

Campus placement Drive

Image
 Divis Labs campus interview was conducted @Bellamkonda Institute of Technology and Science (Pharmacy College), PODILI. More than 100 students participated. From Divis labs Mr.Harikrishna sr.HR, and Tirupataiah sr.HR w as conducted interviews.

BOOKS PUBLICATION

Image
 
Image
 *21/06/2022 ఈరోజు బెల్లంకొండ కాలేజీ ప్రధాన ప్రాంగణం లో సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ Bellamkonda Srinivasarao గారు and కాలేజ్ మేనేజిoగ్ డైరెక్టర్ శ్రీమతి .విజయలక్ష్మి గారు అధ్యర్యం లో అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్బంగా కాలేజీ లో యోగ practice చేయడం జరిగింది. యోగ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుని విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఇట్లు బెల్లంకొండ శ్రీనివాసరావు, శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి. మేనేజ్ మెంట్. మరియు డా: నారపుశెట్టి నాయుడు, ప్రిన్సిపాల్. అధ్యాపకులు,సిబ్బంది. బెల్లంకొండ విద్యా సంస్థలు. పొదిలి - 52 3245.
Image
 *BITS - విద్యా సంస్థలో జాతీయ ఓటర్ల దినోత్సవం*                              పొదిలి: తేదీ 25 - 01 - 2025 న కంభాలపాడు BITS - బెల్లంకొండ విద్యాసంస్థల ప్రధాన ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యాసంస్థలు అధినేతలు శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి శ్రీనివాస్ ప్రసంగిస్తూ... ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమని, ఓటు హక్కుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేయించు కావాలని... డబ్బు, మద్యం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, నీతి నిజాయితీ కల్గిన నిస్వార్ధపరులైన నాయకులు లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి గొప్ప నాయకులను ఎన్నుకొనిన ఎడల ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందన్నారు. తదనంతరం విద్యార్థులచే *భారత రాజ్యాంగం కల్పించిన పవ...

Campus placement Drive

Image
 

Staff patents

Image
 
Image
 "*బెల్లంకొండ ( BITS ) "  లో  ఘనంగా గణతంత్ర దినోత్సవం*.                                                     పొదిలి: తేది, 26 - 01 - 2025 న ఆదివారం ఉదయం BITS బెల్లంకొండ విద్యాసంస్థల ప్రధాన ప్రాంగణం లో,76 వ రిపబ్లిక్ - డే (గణతంత్ర) దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసినారు. విద్యా సంస్థల సెక్రెటరీ & కరస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు జాతీయ జెండాకు గౌరవవందనం గావించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి  శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ... *మన దేశ రక్షణ కోసం, భద్రత కోసం చేసే చట్టాలకు స్వార్థ ప్రయోజనాలను, ప్రక్కన బెట్టీ ప్రభుత్వానికి ప్రతి పక్షాలతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు*. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సెక్రెటరీ &  కరస్పాండెంట్ డా...

PHARMACIST DAY 2024

Image
 *త్రేతాయుగంలో లక్ష్మణుని కొరకు సంజీవని తెచ్చిన మొట్టమొదటి ఔషద నిపుణులు (ఫార్మసిస్టు) ఆంజనేయ స్వామి* --- డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి పొదిలి: తేది 25 - 09 - 2024 BITS - బెల్లంకొండ ఫార్మసీ కాలేజీ లో *అంతర్జాతీయ ఔషధ దినోత్సవం* (ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్ డే) ఫార్మసీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొదిలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ... వైద్యుల వెనుక ఉండి వారిని ముందుకు నడిపించే అసలైన నాయకులు ఫార్మసిస్టులన్నారు. *త్రేతా యుగంలో లక్ష్మణ స్వామి కొరకు (మూర్చిల్లిన సందర్బంగా) సంజీవని తెచ్చిన మొట్టమొదటి ఫార్మసిస్ట్ - ఔషధ నిపుణుడు ఆంజనేయ స్వామియే నన్నారు.* ఫార్మసిస్టులు అయిన ఔషధ వేత్తలు మన పూర్వీకులు అందించిన జ్ఞానంతో పాటు ప్రకృతి నుండి మందులు కనుగొని యు యు టు లాగా నోబెల్ బహుమతి వైపు వైపు అడుగులు వేయాలన్నారు.ఫార్మసీ విద్యార్థులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని తక్కువ ధరకు నాణ్యమైన డ్రగ్స్ అందించాలన్నారు. ప్రపంచమంతా ఆరోగ్యమయం చేయాలని అప్పుడే సర్వేజనా సుఖినోభవంతు సూక్తి అమలులోకి వస్తుందన్నారు. విశ...